DailyDose

చరిత్రలో ఏప్రిల్ 3

chatrapati sivaji demise

?????????????☘??????????????????☘?????
?????????????☘??????????????????☘?????
?????????????☘??????????????????☘?????

?1680 : ఛత్రపతి శివాజీ మరణం (జ.1627).
?1955 : భారత దేశ ప్రసిద్ధ గాయకుడు హరిహరన్ జననం.
?1961 : అమెరికన్ నటుడు, గాత్ర నటుడు, చిత్ర దర్శకుడు, నిర్మాత, హాస్యనటుడు ఎడీ మర్ఫీ జననం.
?1962 : తెలుగు సినీనటి మరియు పార్లమెంటు సభ్యురాలు జయప్రద జననం.
?1964 : భారత క్రికెట్ క్రీడాకారుడు అజయ్ శర్మ జననం.
?1973 : భారత దేశ చలనచిత్ర నృత్యదర్శకుడు, నటుడు ప్రభు దేవా జననం
?1973 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు నీలేష్ కులకర్ణి జననం.
?1984 : మొదటి భారతీయ రోదసి యాత్రికుడు, రాకేశ్ శర్మ అంతరిక్షంలో ప్రయాణించాడు.

?????????????☘??????????????????☘?????
?????????????☘??????????????????☘?????
?????????????☘??????????????????☘?????