DailyDose

చరిత్రలో ఏప్రిల్ 8

bankim chandra death anniversary

?????????????☘?????
?1846 : ప్రసిద్ధ కవి, పండితుడు దాసు శ్రీరాములు జననం (మ.1908).
?1894 : వందేమాతరం గీత రచయిత, బంకించంద్ర ఛటర్జీ మరణం (జ.1838).
?1904 : బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ రిచర్డ్ హిక్స్ జననం (మ.1989).
?1938 : ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ జననం .
?1950 : భారత్, పాకిస్తాన్ లు లియాఖత్-నెహ్రూ ఒడంబడిక పై సంతకాలు చేశాయి.
?1857 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే మరణం (జ.1827).
?1977 : మా తెలుగు తల్లికి మల్లె పూదండ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి మరణం (జ.1914).
?1983 : అల్లు అర్జున్ జననం.
?1984 : ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ జననం.
?2013 : బ్రిటన్ తొలి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ మరణం (జ.1925).
?????????????☘?????