Movies

హరిద్వార్‌లో విల్‌స్మిత్‌ పూజలు

will smith offers prayers to lord shiva

హరిద్వార్‌లో పూజలు చేస్తున్న అమెరికా నటుడు విల్‌స్మిత్‌. ఆయన ఆదివారం ఈ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

‘భారత పర్యటన నాలో చైతన్యాన్ని నింపింది. ఈ పర్యటన ఓ అద్వితీయమైన అనుభవం.

విభిన్నవర్గాలు, ఇక్కడి ప్రకృతి అందాలు నాకో కొత్త అనుభూతి.

నన్ను నేను తెలుసుకోవడానికి ఇదెంతో ఉపయోగపడింది’ అని పోస్ట్‌ చేశారు.

వెంటనే దీనికి 15 లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి.