Politics

తెలంగాణా పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

telangana mptc zptc 2019  election schedule released

తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు షెడ్యూల్ విడుదల ..

మూడు దశల్లో ఎంపిటిసి జడ్పీటిసి ఎన్నికలకు పోలింగ్

మే ఆరు తొలి విడత పది న రెండో విడత పద్నాలుగున మూడో విడత పోలింగ్

ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ..

రాష్ట్రంలో మొత్తం 538 జడ్పీటీసీలు 5817 ఎంపిటిసిలకు ఎన్నిక ..

మే 27 న ఫలితాలు విడుదల .