DailyDose

చరిత్రలో ఏప్రిల్ 23

shakespeare death anniversary

??????????????☘????
?1616 : ప్రముఖ నాటక రచయిత విలియం షేక్‌స్పియర్ మరణం.
?1850 : సుప్రసిద్ధ ఆంగ్ల కవి విలియం వర్డ్స్ వర్త్ మరణం. (జ.1770)
?1858 : ప్రముఖ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మాక్స్ ప్లాంక్ జననం.(మ. 1947)
?1858 : భారతీయ సంఘ సంస్కర్త పండిత రమాబాయి జననం.
?1891 : ప్రముఖ రచయిత, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి జననం.(మరణం.1961)
?1938 : ప్రముఖ నేపథ్యగాయని ఎస్.జానకి జననం.
?1992 : ప్రముఖ భారత సినీ దర్శకుడు సత్యజిత్ రే మరణం.(జననం.1921)
?2007 :రష్యా లోని ప్రముఖ రాజకీయ వేత్త బోరిస్ యెల్సిన్ మరణం.(జననం.1931)
??????????????☘????