NRI-NRT

ఒహాయోలో అదిరిపోయే ఆంధ్రా విందుకు సన్నాహాలు

this special 75 course meal by indians in ohio on april 28th will make your mouth wide open

కొలంబస్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారు వనభోజనాల పేరుతో అదిరిపోయే ఆంధ్రా విందు కార్యక్రమానికి అట్టహాసంగా సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 28వ తేదీన వెస్టర్‌విల్‌లోని బ్లెండన్ వుడ్స్ మెట్రో పార్క్‌లో జరిగే విందులో 75 రకాలుకు పైగా ఆంధ్రా వంటకాలను రుచి చూపించబోతున్నారు. దీనికోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విందులో కొబ్బరి కారం, రాయలసీమ రాగిముద్ద, ఆత్రేయపురం పూతరేకులు వంటి వంటకాలు ఆకట్టుకోనున్నాయి.
75 course mouth watering and widening andhra meal at indian picnic in ohio
75 course mouth watering and widening andhra meal at indian picnic in ohio