NRI-NRT

ఉగాది వేడుకలకు GWTCS సిద్ధం

gwtcs ugadi 2019 in virginia

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) ఆధ్వర్యంలో వికారినామ ఉగాది వేడుకల ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం నాడు వర్జీనియాలోని యాష్‌బర్న్‌లో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలు ఈ దిగువ బ్రోచరులో చూడవచ్చు.

GWTCS Ugadi 2019 in Virginia USA
GWTCS Ugadi 2019 in Virginia USA