NRI-NRT

మలేషియాలో తెరాస పార్టీ ఆవిర్భావ వేడుకలు

trs formation day celebrations in malaysia by nri trs

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తెరాస మలేషియా ఎన్నారై విభాగం అధ్యక్షుడు శ్రీ చిరుత చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఉద్యమ సమయంలో పోరాట స్పూర్తితో ఆవిర్భవించి 18 వసంతాలు పూర్తిచేసుకున్న తెరాస పరిపాలనలోనూ తనదైన శైలిలో రాష్ట్ర అభివ్రుద్దికి తీసుకున్న నిర్ణయాలు అమలుపరుస్తున్న అభివ్రుద్ధి పధకాలు రాష్ట్రాన్ని ప్రగతిపధంలో నడిపిస్తూ దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత మన కెసిఆర్ దే అని కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, జనరల్ సెక్రెటరీ కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, రఘునాత్ నాగబండి, రవిందర్, మరియు ఇతర సభ్యులు జయ చంద్ర తదితరులు పాల్గొనడం జరిగింది.
trs formation day in malaysia by nri trs