DailyDose

పంజాగుట్టా సిటీబస్సులో తుపాకీ పేల్చిన ఏపీ పోలీసు

firing in rtc bus in panjgutta by andhra polics

హైదరాబాద్ సిటీ బస్సులో కాల్పులు జరిపింది… ఏపీ ఇంటలిజెన్స్ కు చెందిన శ్రీనివాస్ గా గుర్తింపు…కూకట్‌పల్లి లో అదుపులోకి తీసుకొన్న పోలీసులు…ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చిన హైదరాబాద్ పోలీస్…బహిరంగ ప్రదేశాలలో గన్ వాడకం సరికాదన్న ఏపీ డీజీపి ఠాకూర్… ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం!