NRI-NRT

2019 డీసీ తానా సభావేదికను సందర్శించిన నిర్వాహకులు

tana team visits walter e washington convention center

జులై 4,5,6 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో జరగనున్న ఉత్తర్ ఆమెరికా తెలుగు సంఘం(తానా) 22వ ద్వైవార్షిక మహాసభల సభావేదికను శుక్రవారం నాడు తానా అధ్యక్షుడు వేమన సతీష్, సభల సమన్వయకర్త కొడాలి నరేన్‌ల ఆధ్వర్యంలో నిర్వాహక బృందం సందర్శించింది. వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటరులో 4వ తేదీ సాయంకాలం జరిగే విందు సభాస్థలితో పాటు మూడురోజుల కార్యక్రమాలు జరిగే పలు వేదికలను ఈ బృందం పరిశీలించింది. ఏర్పాట్లపై పలు సూచనలను ఈ బృందం కన్వెన్షన్ సెంటరు నిర్వాహకులకు అందజేసింది.

tags: tana 2019 arrangements, tana 2019 guests list, tana 2019 news, tana 2019 vemana satish news galleries videos