ScienceAndTech

2040 కల్లా భూమి ఉష్ణోగ్రత 60 డిగ్రీలకి చేరబోతుంది

By 2040 Earth's Temperatures Will Hit 60 Degrees Celsius

2030-2040 కల్లా ఈ భూమి ఉష్ణోగ్రత 58-60 డిగ్రీలకి చేరబోతుంది.శవాల కుప్పలు తప్ప…మనుషులు మిగిలే పరిస్థితి లేదు.

— పీల్చుకోడానికి స్వచ్ఛమైన గాలి లేదు.
— కొనుక్కుని తాగితే తప్ప తాగగలిగే నీరు మిగలలేదు.
— అయితే అతి వర్షాలు, లేకపోతే వర్షాభావ పరిస్థితులు.
— భగభగ మండే ఎండలో నిలబడడానికి, నీడనిచ్చే చెట్టు మిగలలేదు.
— తినే తిండి మొత్తం పురుగుల మందుల మయం.
— భూమి మీద ప్లాస్టిక్ పొరలు పొరలు పెరుకుపోతున్నాయి.
— నదులు మొత్తం మురుగు కాల్వలుగా మారుతున్నాయి.
— సముద్రాలు అన్నీ మృత్యు కుహూరాలుగా మారుతున్నాయి.
— కొత్త కొత్త జబ్బులు, క్యాన్సర్లు, వైరస్లు.

ఇంకో పది సంవత్సరాల్లో ఈ దేశమే కాదు, ధ్రువ ప్రాంతాల్లో మంచుకొండలు కరిగి ఈ భూమ్మీద 40 % నాగరికత అంతరించబోతుంది.. తుఫానులు, భూకంపాలు, పేదరికం, అంటురోగాలు ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేయబోతున్నాయి. మన బిడ్డలు, వాళ్ళ బిడ్డలు,, హాయిగా సుఖంగా బ్రతకాలంటే,, కావలసింది, వ్యర్ధాలు లేని భూమి కావాలి…స్వచ్ఛమైన గాలి కావాలి…కలుషితాలు లేని నీరు కావాలి…మీ తరువాతి తరాల మనసుల్లో విద్వేషపు విషబీజాలు నాటడం మాని… అందరూ కలిసి కనీసం తలోక చిన్న మొక్క నాటండి…సాటీ మనిషిపట్ల, ప్రేమభావం, సమభావం గల, నవనాగరికతను నిర్మించడం కోసం ఆలోచించండి.

? వీలైతే 10 మొక్కలు నాటండి.. ప్లాస్టిక్ ని వాడకండి.. ? వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండండి.. ? జంక్ ఫుడ్స్ వదలేయండి.. ?