DailyDose

చరిత్రలో మే 10

Nelson Mandel Took Office As First Black President of South Africa in 1994

?☘???????????????
?1787 : ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త విల్లియం వాట్సన్ మరణం.(జ. 1715)
?1850 : ఫ్రెంచి భౌతిక రసాయన శాస్త్రవేత్త జోసెఫ్ లూయీస్ గే-లూసాక్ మరణం. (జ. 1778)
?1857 : భారత స్వాతంత్ర్యోద్యమము: ఢిల్లీ దగ్గర ఉన్న మీరట్‌ లో సిపాయిల తిరుగుబాటు తో మొదటి స్వాతంత్ర్య యుద్ధం మొదలైన రోజు.
?1908 : మాతృదినోత్సవం మొట్ట మొదటి సారిగా అమెరికా లోని పడమటి వర్జీనియా లోని గ్రాఫ్టన్ అనే ఊరిలో జరిగింది.
?1922 : నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త కొర్రపాటి గంగాధరరావు జననం (మ.1986).
?1980 : తెలుగు సినిమా నటీమణి నమిత జననం.
?1986 : ఆంద్రప్రదేశ్ కు చెందిన చదరంగం క్రీడాకారుడు పెండ్యాల హరికృష్ణ జననం.
?1993 : రెండుసార్లు ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కిన మొదటి స్త్రీ సంతోష్ యాదవ్ రెండోసారి ఎక్కిన రోజు.
?1994 : నెల్సన్ మండేలా దక్షిణ ఆఫ్రికా మొట్ట మొదటి నల్లజాతి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసాడు.
?2002 :తెలుగు, తమిళ, మలయాళ సినిమా నటి దేవిక మరణం (జ.1943).
?☘???????????????