NRI-NRT

సిలికానాంధ్ర “సంపద” స్నాతకోత్సవాలు

SiliconAndhra

అమెరికాలో తెలుగు భాషా, సంస్కృతి, సాంప్రదాయాల వ్యాప్తికి విశేష కృషి చేస్తున్న సిలికానాంధ్ర సంస్థ సంగీత-నాట్యాల్లో “సంపద” ద్వారా శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్నాతకోత్సవ కార్యక్రమాల ద్వారా పట్టాలను ప్రదానం చేయనుంది. మరిన్ని వివరాలకు దిగువ బ్రోచరు చూడవచ్చు….
SiliconAndhra