NRI-NRT

న్యూజెర్సీలో ఎన్నారై తెదేపా సమావేశం

NRI TDP Meet & Greet With LVSRK Prasad in New Jersey 2019 May Under Mannava MohanaKrishna NRI TDP Cadre

న్యూజెర్సీలో మన్నవ మోహనకృష్ణ అధ్యక్షతన ఎన్నారై తెదేపా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెదేపా 130కిపైగా స్థానాలను గెలుచుకుంటుందని తెలిపారు. సమావేశంలో నూతలపాటి రమేష్, మందడి శ్రీహరి, రాధా, వెనిగళ్ల వంశి, దేవినేని లక్ష్మి, వెనిగళ్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.