NRI-NRT

సిలికానాంధ్ర మనబడి ప్రవేశాలు ప్రారంభం

SiliconAndhra Manabadi 2019 Admissions Begin-Registration website details and info

అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని ప్రవాస చిన్నారులకు తెలుగు భాషా సాంప్రదాయాలు నేర్పించే సిలికానాంధ్ర మనబడి సంస్థ 2019 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలను ప్రారంభించినట్లు ఓ ప్రకటనలో తెలియజేసింది.

SiliconAndhra ManaBadi admissions started on May 1, 2019.
Register your kids today in BalaBadi if they are in between 4 & 6 years and in Pravesam if they are above 6 years.
Classes will commence on September 7, 2019.
To register: https://manabadiportal.siliconandhra.org/app/#!/registration
Visit: http://manabadi.siliconandhra.org/
Call: 1-844-626-BADI (2234)