DailyDose

చరిత్రలో మే 13

reasons behind malaria was discovered today

????????????????☘?
?1857 : మలేరియా వ్యాధి కారకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రోనాల్డ్ రాస్ జననం.(మ.1932)
?1905 : భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ జననం.(మ.1977)
?1918 : భారత నృత్య కళాకారిణి బాలసరస్వతి జననం.(మ. 1984)
?1939 : మొట్టమొదటి వాణిజ్య ఎఫ్. ఎం. రేడియో WDRC మొదలైన రోజు.
?1952 : భారతదేశ ప్రధమ లోక్‌సభ తొలిసారిగా సమావేశమైంది.
?1956 : ప్రముఖ హిందూ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ రవి శంకర్ జననం.
?1962 : భారత రెండవ రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ అధికారం చేపట్టాడు.
?1969 : ప్రముఖ రాజకీయ వేత్త అసదుద్దీన్ ఒవైసీ జననం.
?2001 :ప్రముఖ భారతీయ రచయిత ఆర్.కే. నారాయణ్ మరణం (జ.1906).
????????????????☘?