WorldWonders

విశాఖలో మూడు టన్నుల గంజాయి పట్టివేత

An estimated 1.5Crore INR 3Tonnes Of Marijuana Caught In Vizag

నర్సీపట్నం శివార్లలో చత్తీస్గఢ్ చెందిన లారీలో అక్రమముగా తరలిస్తున్న కోటిన్నర విలువ గల 3 టన్నుల గంజాయిని పట్టుకొని, లారీను సీజ్ చేసి, ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసామని సి ఐ లక్మన రావు తెలిపారు. ముందుగా అందిన సమాచారం ప్రకారం ఒరిస్సా మల్కనగిరి నుండి గంజాయితో సిజి 04 జెసి 63 54 లారీలో సుమారు రెండు కోట్ల విలువ చేసే గంజాయిని తుని తరలిస్తుండగా నర్సీపట్నం టౌన్ పోలీసులు పట్టుకున్నారు.