DailyDose

చరిత్రలో మే16

Napoleon Bonaparte Announced As The Emperor

????????????????☘??
?1804: ఫ్రెంచి సెనేటు నెపోలియన్ బోనపార్టె ను చక్రవర్తిగా ప్రకటించింది.
?1830: ఫ్రాన్సు కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త జోసెఫ్ ఫోరియర్ మరణం (జ. 1768).
?1831: మైక్రోఫోను సృష్టికర్త డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్ జననం (మ.1900).
?1881: మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ట్రాము, బెర్లిన్ (జర్మనీ) సమీపంలో, ప్రజల కు అందుబాటు (ప్రజసేవ) లోకి వచ్చింది.
?1929: హాలీవుడ్ లో మొదటిసారిగా అకాడమీ పురస్కారాలు ప్రధానం చేయబడ్డాయి.
?1960: భారతదేశంలో మొట్టమొదటి సారిగా భారత-బ్రిటన్ల మధ్య టెలెక్స్ సర్వీసు ప్రారంభమైంది
?1996: భారత 11వ ప్రధానమంత్రి గా అటల్ బిహారీ వాజపేయి నియమితుడైనాడు.
????????????????☘??