Editorials

లక్ష దాటిన TNI అభిమానులు-అందరికీ ధన్యవాదాలు

TNILIVE Readership Stats - Crosses 100000 Followers-TNILIVE reaches 100000 audience across 36 countries in 5 continents -TNILIVE readership stats

*** మా 4 ఏళ్ల ఆలోచనను 5 ఖండాల్లో…36 దేశాల్లో…అనంతంగా ఆదరిస్తున్న లక్షలాది మంది అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు!

ప్రారంభించి 4 వసంతాలు పూర్తి చేసుకుని 5వ వసంతంలోకి త్వరలో అడుగిడబోతున్న www.TNILIVE.com మరో రికార్డు నెలకొల్పింది. మీ అందరి ఆదరాభిమానాలతో సమర్థవంతంగా నిర్వహిస్తున్న TNILIVE ఫేస్‌బుక్‌లో లక్షమందికి పైగా అభిమానులను సంపాదించింది. ఈ సందర్భంగా మా అభిమానులకు, ఫేస్‌బుక్ యాజమాన్యానికి ధన్యవాదాలు. TNILIVE నిర్వహణలో ఎప్పటిలానే మీ సహకారాన్ని కోరుతూ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. భవిష్యత్తులో మరిన్ని రికార్డులను నెలకొల్పడానికి మీ సహకారాన్ని అభ్యర్థిస్తున్నాము. పాఠకుల అభిమానానికి అనుగుణంగానే TNILIVEను నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము.

ఇట్లు
www.TNILIVE.com నిర్వాహకులు
TNILIVE Readership Stats - Crosses 100000 Followers-TNILIVE reaches 100000 audience across 36 countries in 5 continents -TNILIVE readership stats
TNILIVE Readership Stats - Crosses 100000 Followers