NRI-NRT

చికాగోలో 5కె రన్‌కు సన్నాహాలు

Chciago Andhra Association Conducting 5K Run-tnilive-చికాగోలో 5కె రన్‌కు సన్నాహాలు

చికాగోలో ఆంధ్రా అసోసియేషన్ అద్వర్యంలో మే 19 వ తేదీన 5కే రన్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా నిధుల సేకరించి ఆంధ్ర రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం కృషి చేసే సంస్థలకు విరాళంగా అందిస్తారు. మిగిలిన వివరాలకు ఈ క్రింది బ్రోచర్ ను పరిశీలించవచ్చు.
Chciago Andhra Association Conducting 5K Run