DailyDose

పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించి 45 ఏళ్లు

India completes 45 years since its first nuclear test in pokhran in 1945

?1048: పర్షియా మహాకవి ఒమర్ ఖయ్యాం ఇరాన్ లోని నైషాపూర్ లో జననం (మ.1131).

?1877: తెలుగు లో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత కొమర్రాజు వెంకట లక్ష్మణరావు జననం (మ.1923).

?1974: భారత్ మొట్టమొదటి సారిగా రాజస్థాన్ ఎడారిలోని పోఖ్రాన్ వద్ద అణు పరీక్షలు నిర్వహించింది.

?1986: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన ప్రముఖ ఇంజనీరు కె.ఎల్.రావు మరణం (జ.1902)

?1987: ఆసియా దేశాల పేదరికం పై రచనలు చేసిన ప్రముఖ ఆర్థికవేత్త గున్నార్ మిర్థాల్ మరణం (జ.1898).

?2007: హైదరాబాదు మక్కా మసీదు లో బాంబులు పేలాయి.????????☘?????????