NRI-NRT

తానాకు రవి మందలపు భారీ విరాళం

Philadelphia Telugu NRI Mandalapu Ravi Donates 1000 USD To TANA 2019 Convention - TNILIVE - TANA 2019 Washington DC Convention Conference Gallery Videos Update

ఫిలడెల్ఫీయాకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు రవి మందలపు తానా 22వ మహాసభలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. వచ్చే జులై మొదటి వారంలో వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న తానా 22వ మహాసభల నిర్వహణకు నిమిత్తం ఫిలడెల్ఫియాలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. తానా అధ్యక్షుడు వేమన సతీష్, సభల చైర్మన్ డా.కొడాలి నరేన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనిలో రవి మందలపు మహాసభల కోసం $101,000(దాదాపు ₹70లక్షలు) విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. భూరి విరాళాన్ని అందించిన రవి మందలపుకు సతీష్,నరేన్‌లు ధన్యవాదాలు తెలిపారు.