NRI-NRT

బేఏరియాలో సిలికానాంధ్ర స్నాతకోత్సవం

Silicon Andhra Celebrates Graduation in Los Angeles

సిలికానాంధ్ర మనబడి, సంపద స్నాతకోత్సవ కార్యక్రమం శుక్రవారం నాడు కాలిఫోర్నియా రాష్ట్రంలోని క్యాంప్‌బెల్‌లో నిర్వహించారు. ఈ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప-కులపతి ఎస్.వీ.సత్యనారాయణ చేతుల మీదుగా పట్టాలను అందించారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర ప్రతినిధులు ఆనంద్ కూచిభొట్ల, చమర్తి రాజు, కొండుభట్ల దీనబాబు, కూచిభొట్ల శాంతి, కస్తూరి ఫణిమాధవ్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు
నమోదు కొరకు: https://manabadiportal.siliconandhra.org/app/#!/registration
వివరాలకు: http://manabadi.siliconandhra.org/
మాట్లాడేందుకు: 1-844-626-BADI (2234)లో సంప్రదించవచ్చు
2019 silicon andhra graduation ceremony in los angeles