ScienceAndTech

నేడు వర్జీనియాలో క్యూరీ పురస్కారాల ప్రదానం

Curie-TANA 2019 regional awards will be distributed this evening at herndon virginia-tnilive telugu news international science and technology latest telugu news - gowri vemuri

తానా 22వ మహాసభల సందర్భంగా క్యూరీ లెర్నింగ్ సౌజన్యంతో అమెరికావ్యాప్తంగా ప్రవాస చిన్నారులకు గణిత, శాస్త్ర సాంకేతికాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రాంతీయ పురస్కారాలను హెర్న్‌డన్‌లోని క్యూరీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ప్రదానం చేయనున్నట్లు క్యూరీ లెర్నింగ్ జాతీయ ప్రతినిధి, పోటీల సమన్వయకర్త వేమూరి గౌరీ ఓ ప్రకటనలో తెలిపారు. మరింత సమాచారం దిగువ చూడవచ్చు.
curie tana 2019 competition winners list