DailyDose

నేడు “సిరివెన్నెల” పుట్టినరోజు

May 20 2019 Marks Sirivennela Sitarama Sastrys Birthday - tnilive daily fresh news movie news

????????????????☘??
?1498 : భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా కాలికట్ తీరంలో అడుగుపెట్టాడు.
?1506 : అమెరికా ను కనుగొన్న ఇటాలియన్ నావికుడు క్రిస్టోఫర్ కొలంబస్ మరణం (జ.1451).
?1932 : లాల్, బాల్, పాల్ త్రయములోని బిపిన్ చంద్ర పాల్ మరణం (జ.1858).
?1955 : ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జననం
?1957 : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మరణం (జ.1872).
?1983 : సినిమా నటుడు జూనియర్ ఎన్.టి.ఆర్ జననం.
?1984 : తెలుగు సినీ నటుడు మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ కుమార్ జననం.
?1994 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మరణం (జ.1909).
????????????????☘??