NRI-NRT

నాట్స్ సంబరాల షెడ్యూల్ ఇక్కడ చూడవచ్చు

NATS 2019 Schedule - TNILIVE - america telugu samabaralu 2019 6th telugu sambaralu usa

శుక్రవారం నుండి మూడురోజుల పాటు ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నాట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 6వ అమెరికా తెలుగు సంబరాలకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు సంబరాల సమన్వయకర్త కంచర్ల కిషోర్ పేర్కొన్నారు. ఈ సంబరాల్లో పలు రకాల అవగాహన సదస్సులు, వివిధ రంగాలకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ సంబరాల్లో నిర్వహిస్తున్న పలు సదస్సుల షెడ్యూల్‌ను దిగువ చూడవచ్చు.
NATS 2019 Events Full Total Complete Schedule