Politics

వెధవల్లారా…ఇప్పుడేమంటారు?

Roja speaks to media on 2019 results. Slams people who called her ironleg.

బై బై బాబూ అంటూ నినాదాలిచ్చిన రోజా

బైబై పప్పూ అంటూ లోకేష్ ను ఉద్దేశించి మాట్లాడిన రోజా

తన గురించి తప్పుగా మాట్లాడిన వారికి గుణపాఠం చెప్పారని మండిపడ్డ రోజా

తాను ఐరన్ లెగ్ అన్న వెధవలు ఇప్పుడేం మాట్లాడుతారు..

నేనూ గెలిచా, జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు…రోజా