Politics

ఆరు నెలల్లో నా సత్తా చూపిస్తా

YS Jagan speaks to media post results announcement

వైఎస్ జగన్ మీడియా సమావేశం :

ఏపీ చరిత్రలో ఇలాంటి గొప్ప విజయం ఎప్పుడూ నమోదు కాలేదు

– 25 ఎంపీ స్థానాలు వైసీపీ కైవసం చేసుకోవడం, 175లో 153 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం ఏపీలో నూతన అధ్యాయం

– దేవుడి దయతో ప్రజల చల్లని దీవెనలతో ఈ విజయం సాధమైంది

– ఈ విజయం నామీద ఉన్న బాధ్యతను మరింత పెంచుతుంది

– ప్రజలు విశ్వసనీయతకు ఓటేశారు

– నాపై విశ్వాసంతో ప్రజలు ఓటేశారు

– 5కోట్ల మంది ప్రజానీకంలో దేవుడు ఒక్కడికే ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారు

– గొప్ప గవర్నెన్స్ ఎలా ఉంటుందనేది నేను చూపిస్తా

– ఆరు నెలల నుంచి సంవత్సరంలోపు జగన్ మంచి ముఖ్యమంత్రి అని మీ అందరితో అనిపించుకునేలా ప్రతి అడుగు వేస్తా

– నాపై విశ్వాసం ఉంచిన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు : జగన్