Business

ఇరాన్ చమురు ఆపేసిన ఇండియా

india stops importing iran oil

ఇరాన్ నుంచి చమురు దిగుమతులను భారత దేశం నిలిపేసింది.

అణు కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇరాన్‌పై అమెరికా ఆంక్షలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ఆంక్షల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని భారత్ కోరినప్పటికీ అమెరికా అంగీకరించలేదు.