Politics

బినామీలతో కుమ్మక్కై తక్కువ ధరకు భూములు కొట్టేశారు

YS Jagan Blames Naidu Government Did Get Into Insider Trading On Land Pooling

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లోని ముఖ్యాంశాలు :::: ఢిల్లీ(ఏపీ భవన్) :

• రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మోదీకి వివరించాను
• కేంద్రం నుంచి సాయం అవసరముందని ప్రధానికి అభ్యర్థించాను
• కేంద్రం నుంచి ఆర్థిక సాయం కావాలని మోదీని కోరాను
• ఏపీకి‘ప్రత్యేక హోదా’ అవసరం గురించి, రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్ పై బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయని ప్రధానికి తెలిపాను
• రాష్ట్రం విడిపోయే నాటికి రూ.97 వేల కోట్ల అప్పులు ఉంటే, బాబు ఐదేళ్ల పాలనలో రూ.2 లక్షల 57 వేల కోట్లకు అప్పులు చేరాయి
• ఏడాదికి రూ.20వేల కోట్లు వడ్డీల కింద చెల్లించుకోవాల్సి వస్తుంది
• రాష్ట్ర సమస్యలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని అనుకుంటున్నాను
• రాష్ట్రాన్ని విభజించేటప్పుడు హామీలు ఇచ్చారు అవి తప్పక నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది
• ప్రత్యేకహోదా ఆంధ్రాహక్కు..దాన్ని సాధించి తీరుతాం
• హోదా విషయంలో కేంద్రం మీద ఒత్తిడి చేస్తూనే ఉంటాం
• ప్రధానిని ఎప్పుడు కలిసినా ప్రత్యేకహోదాను అడుగుతూనే ఉంటాను
• మద్యపాన నిషేధంపై ఇప్పటికే స్పష్టంగా చెప్పాం
• దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేసి తీరుతాం..ప్రజల్లో చైతన్యం తెస్తాం
• మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకు పరిమితం చేస్తాం
• 2024లో ఓట్లు అడిగేనాటికి మద్య నిషేధం చేస్తాం
• మేనిఫెస్టోను ఓ భగవద్గీతలా, బైబిల్ లా తీసుకుంటాం .. పవిత్ర గ్రంధంతో సమానం..అందులో ఉన్న అంశాలను తప్పకుండా నెరవేరుస్తాను
• తెలంగాణ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసాను
• పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలుండాలి. మిత్రభావం పెంపొందించుకోవడం అవసరం..అది రాష్ట్రానికి మంచిది
• పొరుగు రాష్ట్రాలతో మంచిగా ఉంటే సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయి
• మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో సత్సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నాను
• ప్రత్యేకహోదాకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు
• తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది
• రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల భేటీ జరిగింది
• అమిత్ షాను మర్యాద పూర్వకంగానే కలుసుకున్నాను
• ఏపీకి సంబంధించిన అంశాలు మాత్రమే అమిత్ షాతో చర్చించాను
• కేంద్రానికి మెజార్టీ ఉన్నప్పుడు అందులో చేరాల్సిన అవసరం ఏముంది ?
• కేంద్రానికి 250 సీట్లు మాత్రమే రావాలని కోరుకున్నాం..కానీ అలా జరగలేదు
• ప్రమాణస్వీకారం జరిగిన తర్వాత ప్రతి శాఖతో రివ్యూలు పెడతాను..సలహాలు,సూచనలు తీసుకుంటాను
• విశ్వసనీయతను సన్నగిల్లకుండా పాలనను కొనసాగిస్తాను
• కేపిటల్ ఎక్కడ వస్తుందో చంద్రబాబు నాయుడికి ముందే తెలుసు
• రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారు
• రాజధాని వేరే చోట వస్తుందని ప్రజలను డైవర్ట్ చేసి చంద్రబాబు, ఆయన బినామీలు అమరావతిలో తక్కువకు భూములు కొన్నారు.. ఆ తర్వాత రాజధానిని ప్రకటించారు
• రాజధాని పేరుతో జరిగింది మామూలు స్కామ్ కాదు…భారీ కుంభకోణం
• రాజధానిలో బినామీలతో చంద్రబాబు తక్కువ ధరకు భూములు కొనిపించారు. ల్యాండ్‌ పూలింగ్‌లో బినామీలను వదిలేసి రైతుల భూములు తీసుకున్నారు.
• ల్యాండ్ ఫూలింగ్ పేరుతో భూములు తీసుకున్నారు..తన బినామీలు, తన భూములను మినహాయించి మిగతా వాళ్ల దగ్గర బలవంతంగా లాక్కున్నారు
• నచ్చినవారికి తక్కువ ధరకు భూములు అమ్మేశారు.
• ఇవే కాదు ఐదేళ్లలో ఏపీలో జరిగిన కుంభకోణాలు అందరికీ తెలుసు
• వ్యక్తిగతంగా చంద్రబాబుకు నేను వ్యతిరేకం కాదు.
• వ్యక్తిగతంగా నును చంద్రబాబుకు వ్యతిరేకం కాదు
• రాబోయే రోజుల్లో అన్ని హామీలను నెరవేరుస్తాను
• రాష్ట్రాన్ని బాగా నడపాలనే తపన నాకుంది.
• రాష్ట్రానికి చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి.
• ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తెస్తాం.
• ఆరునెలల నుంచి ఏడాదిలోగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం.
• రాష్ట్రంలో ఎక్కడా అవినీతి లేకుండా చేస్తాం. అవినీతి రహిత పాలన అందిస్తాను.ప్రభుత్వంలో అవినీతి లేకుండా చేస్తాం.
• ఎక్కడైనా అవినీతి జరిగితే వెంటనే ఆ పనులు రద్దు చేస్తాం.
• తక్కువ ధరకు కోట్‌ చేసిన వారికే టెండర్లు అప్పగిస్తాం.
• పారదర్శక పాలన కొనసాగిస్తాను
• ఈరోజు నుంచి ఆరు నెలల్లో ప్రభుత్వంలో నిర్మాణాత్మక మార్పులు తీసుకొస్తాను..
• రాష్ట్రంలోని పరిస్థితిని ప్రజలకు చెప్పాల్సిన అవసరముంది.
• ప్రమాణస్వీకారం చేసిన తర్వాత శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి శ్వేతపత్రాలను విడుదల చేస్తాం
• మొత్తం వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తాం..
• నాన్న బతికున్నప్పుడు నాపై ఎలాంటి కేసుల్లేవు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కేసుల్లేవు. నేను ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చానో అప్పుడు టీడీపీ, కాంగ్రెస్ వాళ్లు నాపై పిటిషన్లు వేశారు.
• నాన్న బతికున్నప్పుడు నేను సెక్రటేరియట్ లో అడుగు కూడా పెట్టలేదు. ఆ సమయంలో ఒక మంత్రికి కాల్ చేయలేదు.. ఒక అధికారికి ఫోన్ చేయలేదు..నాన్న పాలన సాగిస్తున్న సమయంలో నేను బెంగుళూరులో ఉన్నాను.
• పోలవరం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
• పోలవరం లో కుంభకోణం జరిగితే విచారణ చేపడుతాం
• పోలవరం త్వరగా పూర్తికావడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటాం
• పోలవరం
* ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను అవసరాన్ని బట్టి బయటకు వెల్లడిస్తాం. అనుకున్న సమయంలో పోలవరం పూర్తి చేస్తాం
• పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తెలిస్తే కాంట్రాక్టులు రద్దు చేస్తాం.మా ప్రభుత్వంలో ప్రతిదీ పారదర్శకంగా ఉంటుంది
• 30వ తేదీన నేను ఒక్కడినే ప్రమాణ స్వీకారం చేస్తాను..వారం పదిరోజుల్లో కేబినెట్ ను చెబుతాను..ఆ తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది.
• ప్రమాణ స్వీకారం రోజు తర్వాతి నుంచి ఏమేం చేస్తామో అన్నీ ప్రమాణస్వీకారం రోజు చెబుతాం.ఆ రోజు నేనిచ్చే స్పీచ్ లో ఏం చేస్తా అనే విషయాలు అన్నీ చెబుతాను.
• నవరత్నాల అమలు మా ప్రధాన అంశాలు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లోని ముఖ్యాంశాలు :
ఢిల్లీ(ఏపీ భవన్) :
• రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మోదీకి వివరించాను
• కేంద్రం నుంచి సాయం అవసరముందని ప్రధానికి అభ్యర్థించాను
• కేంద్రం నుంచి ఆర్థిక సాయం కావాలని మోదీని కోరాను
• ఏపీకి‘ప్రత్యేక హోదా’ అవసరం గురించి, రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్ పై బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయని ప్రధానికి తెలిపాను
• రాష్ట్రం విడిపోయే నాటికి రూ.97 వేల కోట్ల అప్పులు ఉంటే, బాబు ఐదేళ్ల పాలనలో రూ.2 లక్షల 57 వేల కోట్లకు అప్పులు చేరాయి
• ఏడాదికి రూ.20వేల కోట్లు వడ్డీల కింద చెల్లించుకోవాల్సి వస్తుంది
• రాష్ట్ర సమస్యలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని అనుకుంటున్నాను
• రాష్ట్రాన్ని విభజించేటప్పుడు హామీలు ఇచ్చారు అవి తప్పక నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది
• ప్రత్యేకహోదా ఆంధ్రాహక్కు..దాన్ని సాధించి తీరుతాం
• హోదా విషయంలో కేంద్రం మీద ఒత్తిడి చేస్తూనే ఉంటాం
• ప్రధానిని ఎప్పుడు కలిసినా ప్రత్యేకహోదాను అడుగుతూనే ఉంటాను
• మద్యపాన నిషేధంపై ఇప్పటికే స్పష్టంగా చెప్పాం
• దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేసి తీరుతాం..ప్రజల్లో చైతన్యం తెస్తాం
• మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకు పరిమితం చేస్తాం
• 2024లో ఓట్లు అడిగేనాటికి మద్య నిషేధం చేస్తాం
• మేనిఫెస్టోను ఓ భగవద్గీతలా, బైబిల్ లా తీసుకుంటాం .. పవిత్ర గ్రంధంతో సమానం..అందులో ఉన్న అంశాలను తప్పకుండా నెరవేరుస్తాను
• తెలంగాణ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసాను
• పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలుండాలి. మిత్రభావం పెంపొందించుకోవడం అవసరం..అది రాష్ట్రానికి మంచిది
• పొరుగు రాష్ట్రాలతో మంచిగా ఉంటే సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయి
• మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో సత్సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నాను
• ప్రత్యేకహోదాకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు
• తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది
• రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల భేటీ జరిగింది
• అమిత్ షాను మర్యాద పూర్వకంగానే కలుసుకున్నాను
• ఏపీకి సంబంధించిన అంశాలు మాత్రమే అమిత్ షాతో చర్చించాను
• కేంద్రానికి మెజార్టీ ఉన్నప్పుడు అందులో చేరాల్సిన అవసరం ఏముంది ?
• కేంద్రానికి 250 సీట్లు మాత్రమే రావాలని కోరుకున్నాం..కానీ అలా జరగలేదు
• ప్రమాణస్వీకారం జరిగిన తర్వాత ప్రతి శాఖతో రివ్యూలు పెడతాను..సలహాలు,సూచనలు తీసుకుంటాను
• విశ్వసనీయతను సన్నగిల్లకుండా పాలనను కొనసాగిస్తాను
• కేపిటల్ ఎక్కడ వస్తుందో చంద్రబాబు నాయుడికి ముందే తెలుసు
• రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారు
• రాజధాని వేరే చోట వస్తుందని ప్రజలను డైవర్ట్ చేసి చంద్రబాబు, ఆయన బినామీలు అమరావతిలో తక్కువకు భూములు కొన్నారు.. ఆ తర్వాత రాజధానిని ప్రకటించారు
• రాజధాని పేరుతో జరిగింది మామూలు స్కామ్ కాదు…భారీ కుంభకోణం
• రాజధానిలో బినామీలతో చంద్రబాబు తక్కువ ధరకు భూములు కొనిపించారు. ల్యాండ్‌ పూలింగ్‌లో బినామీలను వదిలేసి రైతుల భూములు తీసుకున్నారు.
• ల్యాండ్ ఫూలింగ్ పేరుతో భూములు తీసుకున్నారు..తన బినామీలు, తన భూములను మినహాయించి మిగతా వాళ్ల దగ్గర బలవంతంగా లాక్కున్నారు
• నచ్చినవారికి తక్కువ ధరకు భూములు అమ్మేశారు.
• ఇవే కాదు ఐదేళ్లలో ఏపీలో జరిగిన కుంభకోణాలు అందరికీ తెలుసు
• వ్యక్తిగతంగా చంద్రబాబుకు నేను వ్యతిరేకం కాదు.
• వ్యక్తిగతంగా నును చంద్రబాబుకు వ్యతిరేకం కాదు
• రాబోయే రోజుల్లో అన్ని హామీలను నెరవేరుస్తాను
• రాష్ట్రాన్ని బాగా నడపాలనే తపన నాకుంది.
• రాష్ట్రానికి చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి.
• ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తెస్తాం.
• ఆరునెలల నుంచి ఏడాదిలోగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం.
• రాష్ట్రంలో ఎక్కడా అవినీతి లేకుండా చేస్తాం. అవినీతి రహిత పాలన అందిస్తాను.ప్రభుత్వంలో అవినీతి లేకుండా చేస్తాం.
• ఎక్కడైనా అవినీతి జరిగితే వెంటనే ఆ పనులు రద్దు చేస్తాం.
• తక్కువ ధరకు కోట్‌ చేసిన వారికే టెండర్లు అప్పగిస్తాం.
• పారదర్శక పాలన కొనసాగిస్తాను
• ఈరోజు నుంచి ఆరు నెలల్లో ప్రభుత్వంలో నిర్మాణాత్మక మార్పులు తీసుకొస్తాను..
• రాష్ట్రంలోని పరిస్థితిని ప్రజలకు చెప్పాల్సిన అవసరముంది.
• ప్రమాణస్వీకారం చేసిన తర్వాత శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి శ్వేతపత్రాలను విడుదల చేస్తాం
• మొత్తం వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తాం.