DailyDose

డీజీపీ ఠాకూర్ స్థానంలో గౌతం సవాంగ్

YS Jagan moves all important officials in Andhra-TNILIVE

త్వరలో ఏపీలో కీలక అధికారుల బదిలీలు. డీజీపీ ఠాకూర్ సహా పలు శాఖల ఉన్నతాధికారుల స్థాన చలనం. ఠాకూర్ స్థానంలో డీజీపీ గా బాధ్యతలు చేపట్టనున్న గౌతమ్ సవాంగ్. సీఎం కార్యాలయంలోకి దనుంజయ రెడ్డి,ఆదిత్య నాధ్ దాస్. ఆర్థిక శాఖ,వైద్యారోగ్యం,,బీసీ సంక్షేమం, ఐటీ, పరిశ్రమలు శాఖల అధికారులకు స్థాన చలనం. జాబితా సిద్ధం చేస్తున్న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం. ప్రమాణ స్వీకారం ముగియగానే అధికారుల బదిలీకి రంగం సిద్ధం. జూన్ 1 నుంచి శాఖలవారీగా కొత్త సీఎం సమీక్షలు.