Politics

కేంద్ర మంత్రులు వారి శాఖల వివరాలు

2019 Indian Central Cabinet Ministers And Their Departments List

నరేంద్రమోదీ కేబినెట్‌లో మంత్రులకు శాఖలు కేటాయించారు. గత మంత్రి వర్గంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖ అప్పగించారు. కొత్తగా మంత్రివర్గంలోకి చేరిన అమిత్‌ షాకు హోంశాఖ అప్పగించారు. నిన్న రాత్రి 57 మందితో కొత్త కేబినెట్‌ కొలువుదీరింది. ఇందులో 24 మందికి కేబినెట్‌, 9 మందికి స్వతంత్ర హోదా, 24 మందికి సహాయ మంత్రుల హోదా కల్పించారు. ఈ దఫా మంత్రివర్గంలో 20 మంది కొత్తవారికి అవకాశం లభించింది. ప్రజావినతులు, ఫించన్ల శాఖ, ఆటామిక్‌ ఎనర్జీ, స్పేస్‌ విభాగాలు, మంత్రులెవరికీ కేటాయించని ఇతర శాఖలను ప్రధాని మోదీ తన వద్దే ఉంచుకున్నారు.
2019 Indian Central Cabinet Ministers And Their Departments List
2019 Indian Central Cabinet Ministers And Their Departments List