Politics

ముస్లిం సోదరులకు బాలకృష్ణ విందు

Hindupur MLA Nandamuri Balakrishna Arranges Ifthar Banquet For Muslims

రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా హిందూపురంలో ముస్లిములకు ఇఫ్తార్ విందు ఇచ్చిన హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ. తన గెలుపులో కీలకపాత్ర పోషించిన ముస్లిం సోదరుల రుణం తీర్చుకొలేనిదని ఈ సందర్భంగా బాలకృష్ణ పేర్కొన్నారు. దాదాపు అయిదువేల మందికి పైగా పాల్గొన్నఈ విందులో స్థానిక తెలుగుదేశం నాయకులు, అనంతపురం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గౌస్ మౌద్దీన్ తదితరులు పాల్గొన్నారు.