Politics

చంద్రబాబు విదేశాలకు వెళ్లట్లేదు

Nara Chandrababu Naidu Cancels Foreign Trip With Family Due To Andhra Assembly Sessions

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తన పర్యటన వాయిదా వేసుకోవాలని నిర్ణయించారు. ఈ నెల 7 నుంచి 13 వరకు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లాలని తొలుత నిర్ణయించినా….12వ తేదీనే శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తన పర్యటనను చంద్రబాబు వాయిదా వేసుకున్నారు.