Politics

ఒవైసీ లండన్ తరలింపు

Akbaruddin Owaisi Taken To London For Better Treatment

క్షీణించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం – గతంలో చాంద్రాయణగుట్టలో జరిగిన దాడి ఘటనలో గాయపడిన అక్బరుద్దీన్. అప్పటినుండి కొనసాగుతున్న చికిత్స. పరిస్థితి క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం లండన్‌కు తరలింపు. అక్బరుద్దీన్ కోలుకోవాలని దేవుడిని ప్రార్థించాలని కోరిన అసుదుద్దీన్ ఒవైసీ.