NRI-NRT

తానా సభలకు సహకరించండి–దాతలకు డా.మూల్పురి విజ్ఞప్తి

TANA 2019 Co-Ordinator Dr.Mulpuri VenakataRao Requests Donors To Deposit Funds

వచ్చే నెల 4వ తేదీ నుండి మూడు రోజుల పాటు వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న 22వ తానా మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడానికి ప్రవాసాంధ్ర దాతలు సహకరించాలని మహాసభల కన్వీనర్ డా.మూల్పూరి వెంకట్రావు విజ్ఞప్తి చేశారు.ఇప్పటి వరకు చాలా మంది దాతలు తానాకు విరివిగా విరాళాలు ప్రకటించారని వారంతా తక్షణమే స్పందించి విరాళాలను తానా ఖాతాకు జమ చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు పద్యరూపంలో ఆయన విడుదల చేసిన ఒక ఆడియో తానా అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ దిగువ ఆడియో వినండి….