NRI-NRT

సెప్టెంబరులో ఉత్తర అమెరికా పద్మశాలీ సంఘం మహాసభలు

North American Padmashali Association NAPA Conference In September In New Jersey

ఉత్తర అమెరికా పద్మశాలీయుల సంఘం(నాపా) ఆధ్వర్యంలో సెప్టెంబరు 14వ తేదీ మధ్యాహ్నం నుండి న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ హాలులో వేడుకలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరింత సమాచారం దిగువ బ్రోచరులో చూడవచ్చు.
North American Padmashali Association NAPA Conference In September In New Jersey