NRI-NRT

తానాకు వస్తున్న ప్రముఖులు వీరే

These are the celebrities that are gracing TANA 2019 Conference in Washington DC

వచ్చే 24వ తేదీ నుండి వాషింగ్టన్ డీసీలో మూడు రోజుల పాటు జరుగుతున్న తానా 22వ మహాసభలకు వచ్చే ముఖ్య అతిధులు పేర్లను తానా అద్యక్షుడు వేమన సతీష్ తెలిపారు. పవన్ కళ్యాణ్, పూజా హెగ్డే, జగపతి బాబు, సుమ కనకాల, నరేష్ అల్లరి, ఎం.ఎం.కీరవాణి, సునీత, తమన్, అనసూయ బరద్వాజ్, హరితేజ, యాంకర్ రవి, కమలని ముఖర్జీ, శివా కోరట్ల, రవివర్మ, సుమాల్య, హేమచంద్ర కౌసల్య, నోల్ సీన్,దామినీ భట్ల, దీపు సింగర్, సింగర్ మనీషా గాలిపటాల, సుధాకర్ పృథ్వి, చంద్ర మౌనిమ చంద్రభట్ల చాకలి చంటి జైసింహ అజయ్ అశ్విని దత్ జయప్రకాశ్ రెడ్డి, బులెట్ భాస్కర్ తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు.washington dc 22nd conference of tana 2019 celebrities and guests list