Politics

ప్రజావేదికను కూల్చివేయమని ఆదేశాలిచ్చిన జగన్

YS Jagan orders officers to destroy prajavedika completely

ప్రజావేదికపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

నిబంధనలకు వ్యతిరేకంగా కట్టిన భవనంలో మనం కూర్చున్నాం..

అవినీతితో కట్టిన భవనంలో కూర్చిన్నాం..

చట్టాలకు వ్యతిరేకంగా కట్టిన భవనం లో మనం కూర్చున్నాం..

అవినీతి భవనం అని తెలిసి ఇక్కడే మీటింగ్ పెట్టుకున్నాం…

లోకాయుక్త సూచనలు పట్టించుకోలేదు…

నదీ సంరక్షణ చట్టాలను పట్టినచుకోకుండా కట్టిన భవనం

సీఆర్డీఏ అధికారులు ఇచ్చిన నివేదిక కాపీని సదస్సులో చూపించిన సీఎం జగన్

మన ప్రవర్తన ఎలా ఉండాలనేది చూపించాలని ఇక్కడే మీటింగ్ పెట్టాను

అన్ని చట్టాలు ప్రభుత్వమే భేఖాతరు చేసిందో ఈ భవనమే ఉదాహరణ

ఇదే భవనం ఎవరైనా కట్టి ఉంటే వెంటనే కూల్చేస్తాం

వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిందో చూపించాలనే ఇక్కడే సమావేశం పెట్టాను

ఈ భవనంలో ఇదే చివరి సమావేశం

రాష్ట్రంలో మొట్టమొదటిగా కూల్చివేస్తున్న అక్రమ భవనం ఇదే

ఎల్లుండే కూల్చివేయాలని ఆదేశిస్తున్నాను