Videos

తానా యూత్ వీడియో అదిరింది

2019 TANA Conference Youth Invitation Is Here

జులై 4 నుండి వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న తానా మహాసభల్లో యువతరం క్రీయాశీలక పాత్ర పోషిస్తోంది. తానాలో యువత సామర్థ్యాన్ని ప్రతిబింభించే విధంగా రూపొందించిన లోగో అదిరిపోయింది. ఈ వీడియో యువతరాన్ని ఉర్రూతలూగిస్తోంది. తిలకించండి…..
Credits : Sriya Basavaraju Donipati Tarun Karthik Jayanthi
https://www.facebook.com/22ndTANACONFERENCE/videos/366409444016288/