Agriculture

కొండా లక్ష్మణ్ విశ్వవిద్యాలయంలో హార్టికల్చరల్ కోర్సులు

Horticultural Course Details At Konda Laxman University

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

-కోర్సు: ఎమ్మెస్సీ (హార్టికల్చర్)
-సీట్ల సంఖ్య: 30
-విభాగాల వారీగా సీట్ల సంఖ్య: ఫ్రూట్ సైన్స్-6, వెజిటబుల్ సైన్స్-12, ఫ్లోరికల్చర్&ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్చర్-9, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ క్రాప్స్-3 సీట్లు ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత అంశంలో బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ లేదా బీఎస్సీ హార్టికల్చర్‌లో కనీసం 5.5 జీపీఏతో ఉత్తీర్ణత.
-కోర్సు: పీహెచ్‌డీ (హార్టికల్చర్)
-సీట్ల సంఖ్య-4
-అర్హత: కనీసం 6.5 జీపీఏతో సంబంధిత అంశంలో పీజీ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019, జూలై 1 నాటికి 40 ఏండ్లు మించరాదు.
-ఎంపిక: పీజీ కోర్సులో ప్రవేశానికి బీఎస్సీలో వచ్చిన మార్కులకు 40 శాతం, విశ్వవిద్యాలయం నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్‌లో వచ్చిన మార్కులకు 60 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ఎంపిక చేస్తారు.
-కోర్సు: ఉద్యాన పాలిటెక్నిక్ (డిప్లొమా)
-మొత్తం సీట్ల సంఖ్య-50
-కాలేజీల వారీగా సీట్లు: ఆదిలాబాద్ దసనాపూర్‌లో -25, కరీంనగర్ రామగిరి ఖిల్లా కాలేజీలో-25 సీట్లు ఉన్నాయి.
-అర్హతలు: తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల అకడమిక్ విద్యాసంవత్సరాల్లో కనీసం నాలుగేండ్లు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో (నాన్ మున్సిపల్) పరిధిలోని పాఠశాలలో చదివి ఉండాలి.
-పదోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.
-ఇంటర్/డిగ్రీ తదితర ఉన్నత చదువులు చదివినవ వారు అర్హులు కారు.
-ఎంపిక: గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఆధారంగా
-వయస్సు: 2019, ఆగస్టు 31 నాటికి 15-25 ఏండ్ల మధ్య ఉండాలి.
-కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు
-మాధ్యమం: తెలుగు మీడియంలో కోర్సు ఉంటుంది
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: జూలై 25
-వెబ్‌సైట్: http://skltshu.ac.in