Business

దుబాయి దోహా మధ్య ఎమిరేట్స్ విమాన సర్వీసు

Emirates Launches Short Distance Flight Between Doha And Dubai

ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సేవల్లో కొత్త అధ్యాయం! దుబాయ్-దోహా మధ్య ప్రపంచంలోనే అత్యంత తక్కువ దూరానికి విమాన సేవలను అందిస్తూ వచ్చిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్… తాజాగా తన రికార్డును తానే అధిగమించింది. సోమవారం దుబాయ్-మస్కట్ మధ్య కేవలం 40 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తిచేసే ఎ380 విమాన సేవలను ప్రారంభించింది. విశేషమేంటంటే… ఈ విమానాన్ని 42 మంది సిబ్బంది కలిసి శుభ్రం చేయడానికి 35 నిమిషాలు పడుతుంది. దుబాయ్-మస్కట్ మధ్య దూరం 340 కిలోమీటర్లు కాగా, ఈ విమానంలో తీగల పొడవు 500 కిలోమీటర్లు!