NRI-NRT

న్యూజెర్సీలో గోదావరి శాఖ

Godavari Restaurant Coming To Jersey City In New Jersey

అమెరికాలో తెలుగువారి తియ్యటి రుచులను వ్యాప్తి చేస్తున్న గోదావరి హోటళ్ల శాఖను న్యూజెర్సీ రాష్ట్రంలోని జెర్సీ సిటీలో ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ కోగంటి కౌశిక్ ఓ ప్రకటనలో తెలిపారు.