Sports

కరీంనగర్ అమ్మాయి చదరంగంలో దంచికొడతంది

Chess Player Cholleti Sahajasri Achieves First WGM Norm In Czech - కరీంనగర్ అమ్మాయి చదరంగంలో దంచికొడతంది

తెలుగమ్మాయి చొల్లేటి సహజశ్రీ మహిళా గ్రాండ్‌మాస్టర్‌ (డబ్ల్యూజీఎం) తొలి నార్మ్‌ సాధించింది. చెక్‌ రిపబ్లిక్‌ ఓపెన్‌లో మహిళా అంతర్జాతీయ మాస్టర్‌ (డబ్ల్యూఐఎం) మూడో నార్మ్‌ గెలుచుకున్న సహజశ్రీ డబ్ల్యూఐఎం హోదా సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ జిల్లాకు చెందిన 2006లో ప్రపంచ అండర్‌-10 చెస్‌లో ఛాంపియన్‌గా నిలిచింది.