NRI-NRT

అమెరికా ఆచార్యునికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం

Hyderabad Telugu Univ To Felicitate American Professor - అమెరికా ఆచార్యునికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం

తెలుగు భాషాభివృద్దికి విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ ప్రవాసాంధ్రుడు ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావుకు హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీ.శే.మండలి వెంకటకృష్ణరావు సంస్కృతీ అవార్డును ప్రదానం చేస్తోంది. ప్రొ. నారాయణరావు ప్రస్తుతం అమెరికాలోని ఎమిరి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ క్రింది బ్రోచర్ ను పరిశీలించండి.