ఎంబ్రాయిడరీ పనితనం ఉన్న దుస్తులు, చీరల్ని చూస్తే ఎవరైనా మనసు పారేసుకుంటారు. ఇప్పుడు ఆ ఎంబ్రాయిడరీ సొగసులు చెప్పులపై సందడి చేస్తున్నాయి. ప్రకాశవంతమైన రంగులు, ముచ్చటైన పూల అందాలతో కనికట్టు చేస్తోన్న ఈ డిజైన్లు… అన్నిరకాల చెప్పులమీదకూ అమరిపోతున్నాయి. అలాంటివే ఇవన్నీ. మీరూ చూసేయండి మరి.
కావేవి ఎంబ్రాయిడరీకి అనర్హం

Related tags :