NRI-NRT

వర్జీనియాలో అట్టహాసంగా రాయలసీమ ప్రవాసుల వనభోజనాలు

CARA Rayalaseema Telugu NRIs Celebrate 2019 Picnic In Virginia

రాయలసీమ జిల్లాలకు చెందిన ప్రవాసాంధ్రులు ఆదివారం నాడు వర్జీనియాలో అట్టహాసంగా వనభోజనాల కార్యక్రమాన్ని లేక్ ఫెయిర్‌ఫ్యాక్స్ పార్క్‌లో జరుపుకున్నారు. తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొని పలు సాంప్రదాయ వంటకాలను ప్రత్యేకంగా తయారు చేసుకుని విందు ఆరగించారు. ఈ సందర్భంగా పలు క్రీడా పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.

https://www.facebook.com/satish.vemana/videos/2720236757995109/?t=0

https://www.facebook.com/eshwar.banda/videos/2847567825271922/?t=0

https://www.facebook.com/eshwar.banda/videos/2847598208602217/?t=0

Image may contain: 3 people, people smiling, food and outdoor

Image may contain: 3 people, people smiling, people sitting, people eating, tree, outdoor and food

Image may contain: 3 people, tree, outdoor and food