Agriculture

శ్రీశైలం గేట్లు ఎత్తేశారు

Sreesailam Dam Gates Opened

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద‌ ఉదృతి

డ్యాం గేట్లు ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నిటిని విడుదల చేసిన అధికారులు

ఇన్ ఫ్లో : 3 లక్షల ,29 వేల 218 క్యూసెక్కులు

అవట్ ప్లో :1,00,961 క్యూసెక్కులు

జలాశయం పూర్తి స్దాయి నీటినిల్వ సామర్థ్యం : 215. టీఎంసీలు

ప్రస్తుత నీటి నిల్వ : 211.4759 టిఎంసిలు.

జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం : 885. అడుగులు

ప్రస్తుతం నీటిమట్టం :884.30 అడుగులు

శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

4 గేట్ల ద్వారా 10 అడుగులు ఎత్తి 1 లక్ష 4 వేల క్యూసెక్కుల నీరు విడుదల