Politics

చంద్రబాబు ఆత్మకూరు పర్యటన వివరాలు

Chandrababu Atmakur Tour Details

చంద్రబాబు రేపటి “చలో ఆత్మకూరు” షెడ్యూల్

ఉదయం 8 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరనున్న చంద్రబాబు.

9 గంటలకు గుంటూరు అరండల్ పెట్ పునరావాస శిబిరానికి.

9 .15కు శిబిరం నుంచి రోడ్డుమార్గంలో ఆత్మకూరుకు

11.45గం కు ఆత్మకూరు చేరుకోనున్న చంద్రబాబు.