NRI-NRT

ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రత్నాకర్

Kadapa Ratnaar Appointed As Special Representative Of AP In North America

కనెక్టికట్ రాష్ట్రంలోని మార్ల్‌బరోలో నివసిస్తున్న ప్రవాసాంధ్రుడు, కడప జిల్లాకు పండుగాయల రత్నాకర్‌ను ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ఏపీ సర్కార్ నేడు జీవోను విడుదల చేసింది. అమెరికా వైకాపాలో కడప రత్నాకర్‌గా ఈయన సుప్రసిద్ధులు.